Skip to content
December 3, 2017 / subramanyam

Some very good Habits


ఆలస్యం బొక యింత లేదు, శుచి యాహారంబు, నిత్యక్రియా
జాలం బేమఱ, మర్చనీయు లతిథుల్, సత్యంబ పల్కంబడున్,
మేలై శాంతియు బ్రహ్మచర్యమును నెమ్మిం దాల్తు; మట్లౌట నె
క్కాలంబుం బటురోగమృత్యుభయశంకం బొంద మే మెన్నఁడున్. 3-4-190

 

(ఈ ఆశ్రమంలో మేము కొన్ని నియమాలను నిష్ఠతో ఆచరిస్తాం. ఇక్కడ మేం ఎన్నడును కాలహరణం చేయం, ఆహారం పరిశుభ్రంగా ఉంచుతాం, అతిథులను పూజిస్తాం, సత్యవ్రతాన్ని సదా పాటిస్తాం, శాంతి, బ్రహ్మచర్యం మాకు మేలైన అనుష్ఠానాలు. ఇట్టి నియమాలను నిష్ఠతో పాటించటం చేత, ఇక్కడ మాకు మృత్యుభయమే లేదు. అట్లాగే ఎటువంటి భయాందోళనలకూ ఈ ఆశ్రమంలో తావు లేదు.

This is a very good Shloka from Mahabharatha that speaks about good habits.

Here a sage is saying as to why there nothing called worry in his Ashram.  The Sage says,

“In this Ashram we follow the following rules and hence we never have any fear (including the fear of death) or anxiety

1.  We never waste time

2.  Our food is always clean

3.  We do not swerve from the path of duty (We have the routines which we ought to perform and we never ignore them)

4.  We always respect our guests in fact we feel blessed that they have visited us and ensure that they receive the best of the hospitality

5. We never speak lies

6. We are peace with the world

7. We practice Brahmacharya

Hence we live a life that is free from worry , anxiety etc ..”

Leave a comment