Skip to content
March 31, 2015 / subramanyam

Brahma and the Hamsa


వనజభవుండు కోపమున వాహనమైన మరాళభర్తకున్
వనజవనీవిహారకలనంబుఁ దొలంగఁగఁ జేయుఁగాని గుం
భనమున దుగ్ధజీవన విభాగవిధాననిరూఢనైపుణి
జనితమహాయశోిభవసారము హంసకు మాన్పఁజాలునే.
త్రిమూర్తులలో ఒకరు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుల వారి వాహనము హంస. హంసకు నీటిని పాలను వేరు చేయగలిగే శక్తి ఉంటుంది.
ఒకవేళ ఏనాడైనా స్వామివారికి (చతుర్ముఖ బ్రహ్మదేవులవారికి) ఆగ్రహం వస్తే, వారు ఆ హంసను తన బ్రహ్మలోకం లోని ఉద్యానవనాలలో తిరుగకుండా ఆపగలరేమో కాని ఆ హంస కు స్వతస్సిధ్ధం గా వచ్చిన శక్తిని (నీటిని పాలను వేరు చేయగలిగే శక్తిని) తీసివేయలేరు కదా. ఇది ఈ పద్యం యొక్క భావం.
దీనిని మన జీవితాలకు అన్వయించుకున్నట్లైతే, ఏదైనా ఒక పని లో మనం సాధించుకోవలచిన నైపుణ్యం గురించి చెప్తోంది ఈ పద్యం. మనం ఉద్యోగాలవలన ఎవరో ఒకరి కింద పనిచేయక తప్పదు. వారు మనం ఎక్కడ పనిచేయగలమో శాసించగలిగితే శాసించవచ్చు గాక కాని మన నైపుణ్యాన్ని మన నుండి దూరం చేయలేరు గా. ఈ విషయానినే సోదాహరణం గా ఈ పద్యం చెప్పింది.
This is a poem from Telugu that speaks about the importance of being skilled.
According to Hinduism, Lord Brahma creates the world.  His vahana (mount) is Hamsa (Swan).  It is said that a Swan can separate water from the milk.
Here, the poem says ; On an angry day, Lord Brahma might restrict His mount from entering the celestial gardens of Brahma Loka, however He cannot take away the ability of separating milk from water from the swan.
As a part of our jobs, we end up working under bosses whose days and moods are beyond our control.  They might restrict us from getting into great projects, they might be angry and take us for a ride.  However, they can never take our skill away from us.  The poem drives home this message in a nice and succinct way.
Have a great day.
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: